ఈ month money save చేయాలి అని decide చేస్తారు. 15th కల్లా అది ఖర్చైపోతుంది. అది willpower weak అని కాదు. మీ subconscious mind గెలుస్తోంది, అంతే.
ఈ రెండూ agree కానప్పుడు, subconscious యే గెలుస్తుంది. ప్రతిసారీ.
ఎవరూ కావాలని చేయలేదు. వాళ్లకి నేర్పించిందే వాళ్లు మనకి pass చేశారు. ఆ మాటలే మీ beliefs అయ్యాయి. ఆ beliefs యే మీ brain లో habits అయ్యాయి. ఆ habits యే మీ life అయ్యాయి.
ఒక కొత్త thought ని real feeling తో repeat చేస్తే, మీ brain ఒక కొత్త path వేసుకుంటుంది. Scientists దీన్ని neuroplasticity అంటారు. Rajitha గారు teach చేసే ప్రతి practice దీన్నే use చేస్తుంది.
అందుకే live practices early morning, రాత్రి పడుకునే ముందు జరుగుతాయి.
Subconscious mind, brainwaves, law of attraction వెనక ఉన్న science, simple గా అర్థమయ్యేలా.
Ho'oponopono, chakra healing, emotional release తో old hurt ని వదిలేయండి.
Miracle Morning Mantra, Manifestation Magic Practice, affirmations, NLP. ఇవి day by day కొత్త beliefs ని build చేస్తాయి.
Vision boards, TFAB Score Card, Wheel of Life. మీలో ఏం change అవుతోందో ఇవి చూపిస్తాయి. TFAB Score Card మీ Thoughts, Feelings, Actions, Beliefs ని check చేస్తుంది. Platinum members కి Quantum U app కూడా వస్తుంది: మీ progress ని track చేసి, మిమ్మల్ని ముందుకు నడిపించే 15+ AI tools.
మీ mind finally మీ side లో ఉంటే ఏం change అవుతుందో, 2 days లో మీరే experience చేస్తారు.
₹99 Workshop seat book చేసుకోండి